Green Tea Song lyrics telugu | Bhala Thandhanana Movie | Sree Vishnu | Catherine | Lyrics - Prudhvi Chandra, Harika Narayan, and Posani Krishna Murali
| Singer | Prudhvi Chandra, Harika Narayan, and Posani Krishna Murali |
| Composer | Mani Sharma |
| Music | Mani Sharma |
| Song Writer | Kasarla Shyam |
Lyrics
పల్లవి: హే పుట్టినాక పాల బాటిల్
పెరుగుతుంటే కోకు బాటిల్
అలవాటైతది బీరు బాటిల్
అవసరమైతది సెలైన్ బాటిల్
బాటిల్ తోటే లింకయ్యి ఉందిర
మన బతుకు టోటల్
పొద్దున్నే గ్రీన్ టీ నైటైతే నైన్టీ
లైఫే టీ ట్వంటీ కొట్టేయ్ రా చంటి
పొద్దున్నే గ్రీన్ టీ నైటైతే నైన్టీ
లైఫే టీ ట్వంటీ కొట్టేయ్ రా చంటి
జిమ్ము చేసి బాడీ పెంచెయ్యరా బంటి
కొంచెం రమ్ము పోసి దాన్ని లాలించరా చిట్టి
కండలోకటే ఉంటే సరిపోదురా కోటి
చిన్ని గుండెలోన మోగాలి సంతోషాల ఘంటి
పొద్దున్నే గ్రీన్ టీ నైటైతే నైన్టీ
లైఫే టీ ట్వంటీ కొట్టేయ్ రా చంటి
చరణం 01: లక్కునే కొంచెం నమ్ముకో
కిక్కునే కొంచెం వాడుకో
జిందగి అంటే స్టవ్వు మండుతనే ఉంటదిరా
కుక్కర్ లాగా నువ్వు విజిలేస్తూ బ్రతికేయ్ రా
వయసంటేనే ఐసు అది కరిగేపోతదిరా
ఫ్రిజ్జులో దాచకు జోషు సొడాలా పొంగేయ్ రా
టైమ్ టేబుల్ రాయారా టైమ్ పాసే చెయ్యరా
గడియారం ముల్లై గిరగిర తిరిగేయ్
పొద్దున్నే వాకింగ్ నైటైతే డ్రింకింగ్
పొద్దున్నే వాకింగ్ నైటైతే డ్రింకింగ్
చేసెయ్ రా సంథింగ్ ఎవరీడే రాకింగ్
చేసెయ్ రా సంథింగ్ ఎవరీడే రాకింగ్
చరణం 02: దేనిపై మోజే వద్దురా
దేనినీ నువ్ వదలొద్దురా
ఖానా పీనా సోనా నచ్చిందే చెయ్ బ్రదరు
ఎండా వానల్లోనా మస్తుంటాది వెదరు
లవ్ చెయ్ లక్ష సార్లు నువ్వేరా నీ లవరు
మైలేజిస్తే చాలు ని కిడ్నీలు లివరు
నువ్వే నీ బాసురా నీ బానిస నువ్వురా
నీ మీదే నువ్వేసెయ్ పై ఎత్తు
పొద్దున్నే గ్రీన్ టీ నైటైతే నైన్టీ
లైఫే టీ ట్వంటీ కొట్టేయ్ రా చంటి
పొద్దున్నే గ్రీన్ టీ నైటైతే నైన్టీ
లైఫే టీ ట్వంటీ కొట్టేయ్ రా చంటి
కొట్టేయ్ రా చంటి
కొట్టేయ్ రా చంటి
కొట్టేయ్ రా చంటి
Comments
Post a Comment